వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Sun, Apr 14, 2024, 03:22 PM

సీఎం జగన్‌పై జరిగిన దాడిపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై రాయితో దాడి జరగలేదని అన్నారు. ఎయిర్‌గన్‌తో అటాక్ జరిగినట్లు అనుమానం ఉందని చెప్పారు. అటాకర్లు సీఎం నుదుటిని టార్గెట్ చేశారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం జగన్‌కు భద్రత తగ్గినట్లు అన్నారు.

Latest News

 
తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థి సూసైడ్ Wed, Apr 23, 2025, 08:15 PM
ఏపీలో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌,,,, గుజరాత్ వెళ్లొచ్చిన బృందం Wed, Apr 23, 2025, 07:46 PM
మెకానిక్ క్రియేటివిటీకి రైతులు ఫిదా..బైక్‌‌ను మినీ ట్రాక్టర్‌గా మార్చేశాడు Wed, Apr 23, 2025, 07:41 PM
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్ Wed, Apr 23, 2025, 07:35 PM
రైల్వేస్టేషన్‌లో బ్యాగ్.. అనుమానంతో ఆగిన పోలీస్ లియో డాగ్ Wed, Apr 23, 2025, 07:31 PM