బాలకృష్ణ పర్యటన జయప్రదం చేయండి: బండారు శ్రావణి

by సూర్య | Sun, Apr 14, 2024, 03:17 PM

గార్లదిన్నె మండలం కల్లూరు సంజీవరెడ్డి సర్కిల్లో ఆదివారం నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర సైకిల్ రావాలి పేరుతో యాత్ర చేపట్టటం జరుగుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ , ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి , నియోజకవర్గ అబ్జర్వర్ గుర్రప్ప నాయుడు పోతురాజు కాలవలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈకార్యక్రమంలో అందురు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

Latest News

 
బుగ్గమఠం భూములపై నేడు కలెక్టర్‌ సమావేశం Tue, Mar 18, 2025, 10:12 AM
ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్‌ ఎవరికీ ఎంతంటే? Tue, Mar 18, 2025, 10:00 AM
సహకార బ్యాంకుల్లో ఎన్నో మోసాలు జరిగాయి Tue, Mar 18, 2025, 09:54 AM
ఏప్రిల్‌ 1కి వాయిదా పడిన రఘురామకృష్ణరాజు కస్టడీ కేసు Tue, Mar 18, 2025, 09:48 AM
ప్రైవేటు యూనివర్శిటీలపై దృష్టి సారిస్తాం Tue, Mar 18, 2025, 09:38 AM