బిల్లులు లేని 8 లక్షల రూపాయల నగదు స్వాధీనం

by సూర్య | Sun, Apr 14, 2024, 03:15 PM

హిందూపురం పట్టణంలో ఎన్నికల విధుల్లో భాగంగా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంలో తరలిస్తున్న రూ. 8. 08 లక్షల నగదు పట్టుబడింది. కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరులోని సప్తగిరి ప్రావిజన్ స్టోర్ నిర్వాహకులు ఇద్దరి వద్ద ఈ సొమ్మును స్వాధీనం చేసుకొన్నారు. డబ్బుకు సంబంధించి, వారు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును సీఐ రియాజ్ అహమ్మద్ సీజ్ చేశారు.

Latest News

 
డీఎస్సీ నోటిఫికేషన్ నుంచే రిజర్వేషన్లు అమలు Thu, Apr 17, 2025, 09:57 PM
ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం Thu, Apr 17, 2025, 09:53 PM
రామ్మోహన్ నాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే Thu, Apr 17, 2025, 09:50 PM
ఇళ్ల పట్టాల కోసం స్థల సేకరణ వేగవంతం చేయండి: ఎంఎల్ఏ Thu, Apr 17, 2025, 09:47 PM
బెంగుళూరు రైలు అనంతపురం వరకు పొడిగింపు: ఎంపీ Thu, Apr 17, 2025, 09:45 PM