ఉమ్మడి అనంత జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

by సూర్య | Sun, Apr 14, 2024, 02:53 PM

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో శనివారం అత్యధికంగా 39. 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహ దేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శింగనమల, చెన్నేకొత్తపల్లి 39. 8, తలుపుల 39. 6, పెద్దవడుగూరు 39. 5, పామిడి 39. 4, కనగానపల్లి 39. 2, యల్లనూరు, కణేకల్లు 39. 0, డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Latest News

 
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM
వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం Fri, May 24, 2024, 10:20 AM