తాడిపత్రిలో రూ. 22 లక్షల పట్టివేత

by సూర్య | Sun, Apr 14, 2024, 03:08 PM

అక్రమంగా తరలిస్తున్న రూ. 22 లక్షల నగదును శనివారం తాడిపత్రి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల మేరకు చుక్కలూరు కొత్త బ్రిడ్జి సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తొ కలిసి సీఐ మురళీకృష్ణ, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని మెయిన్ బజార్ కు చెందిన మునీర్, సాధిక్లు ద్విచక్రవాహనంపై వారి నడు ముకు డబ్బుల కట్టలు కట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. రూ. 22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

Latest News

 
ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం Wed, Feb 12, 2025, 12:35 PM
బర్డ్ ఫ్లూ తో 11వేల కోళ్లు మృతి Wed, Feb 12, 2025, 12:34 PM
డంపింగ్‌ యార్డును మార్చాలి Wed, Feb 12, 2025, 12:33 PM
ఆస్పత్రిలో సమస్యల పరిష్కారంపై చర్యలు చేపట్టాలి Wed, Feb 12, 2025, 12:30 PM
కొండమీదరాయుడు స్వామి బ్రహోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే Wed, Feb 12, 2025, 12:29 PM