ఘనంగా అంబెడ్కర్ 133 వ జయంతి

by సూర్య | Sun, Apr 14, 2024, 12:47 PM

కానూరు భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబెడ్కర్ 133 వ జయంతి కార్యక్రమాన్ని అశోక్ జిమ్ లో మాతృ హృదయ్ స్వచ్ఛంద్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబెడ్కర్ చిత్ర పటానికి నిర్వాహకులు తాళ్ళూరి అశోక్ పూలమాలను వేసి నివాళులు అర్పించి కార్యక్రమానుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాడీబిల్డింగ్ క్రీడాకారులు, మాతృ హృదయ్ సేవా సభ్యులు, అశోక్ జిమ్ క్రీడాకారులు పాల్గొని నివాళులు అర్పించారు.

Latest News

 
తప్పుడు కేసులు న్యాయ పోరాటాలను ఆపలేవు Fri, Apr 18, 2025, 06:59 PM
వాస్తవాలని చెప్పడానికి వచ్చిన నేతలపై దౌర్జన్యమా ? Fri, Apr 18, 2025, 06:58 PM
మనీలాండరింగ్ కేసులో జగన్ కి ఈడీ షాక్ Fri, Apr 18, 2025, 06:56 PM
లేబర్ కోడ్స్ చట్టాల రద్దుకై మే 20న సమ్మె Fri, Apr 18, 2025, 04:29 PM
ఏప్రిల్ 24న జరగనున్న ధర్నా విజయవంతం చేయండి Fri, Apr 18, 2025, 04:26 PM