సీఎం జగన్ పై రాయి విసిరిన అఘంతకుడు

by సూర్య | Sat, Apr 13, 2024, 09:53 PM

సీఎం వైఎస్ జగన్  చేపడుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. బస్సుపై ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

Latest News

 
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు తో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ Mon, Dec 02, 2024, 04:20 PM
పెండింగ్ అర్జీలు పరిష్కరించాలి Mon, Dec 02, 2024, 04:18 PM
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం Mon, Dec 02, 2024, 04:17 PM
రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ఇదో జాతీయస్థాయి కుంభకోణం: షర్మిల Mon, Dec 02, 2024, 04:14 PM
రేషన్ షాప్ ప్రారంభం Mon, Dec 02, 2024, 04:11 PM