by సూర్య | Sat, Apr 13, 2024, 04:07 PM
మంగళగిరిలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ బీసీల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. చేనేత వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఆ వర్గానికే తాను సీటు ఇచ్చానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మోస పూరిత హామీలు తాను ఇవ్వనని, చేసేదే చెబుతానని చెప్పారు. నేతన్నల కోసం తన హయాంలో రూ.3 వేల కోట్లు ఖర్చు చేసామని వెల్లడించారు.
Latest News