వైసీపీలోకి భారీగా వలసలు, కుప్పకూలుతున్న కూటమి

by సూర్య | Sat, Apr 13, 2024, 03:59 PM

గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన రాష్ట్ర కన్వీనర్‌ వీరశెట్టి సుబ్బారావు. భారతీయ జనతాపార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, బీజేపీ స్టేట్‌ కో కన్వీనర్‌ డాక్టర్‌ టీ వీ రావు.తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గుంటూరు టీడీపీ జిల్లా కన్వీనర్‌ బైరా అజయ్‌బాబు, గుంటూరు జిల్లా టీడీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగగౌడ్, మైనార్టీ నేత షేక్‌ షాజిత్‌.కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గుంటూరు నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు షేక్‌ ఉస్మాన్‌.ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన డాక్టర్‌ కె శివకుమార్, కె నాగరాజు, కందుల రాజా, భరత్, సునీల్‌ రెడ్డి, మంగిరెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బలసాని కిరణ్ కుమార్‌. గుంటూరు తూర్పు నియోజకవర్గం (జనసేన పార్టీ 2019 అభ్యర్ధి) నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు షేక్‌ జియావుర్‌ రెహ్మాన్.

Latest News

 
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM
వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం Fri, May 24, 2024, 10:20 AM