వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం

by సూర్య | Sat, Apr 13, 2024, 03:07 PM

వైసిపి ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడులో ఉమ్మడి కూటమి నేతల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి గెలుపుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.

Latest News

 
తాడిపత్రిలో వైఎస్ జగన్‌కు ఘన ఆహ్వానం Wed, Jun 18, 2025, 01:00 PM
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించి సహాయం Wed, Jun 18, 2025, 12:56 PM
కళ్యాణదుర్గంలో మాదిగ మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ Wed, Jun 18, 2025, 12:46 PM
ఏపీలో ముగ్గురు రైతులు ఆత్మహత్య Wed, Jun 18, 2025, 12:38 PM
జగన్ పర్యటన.. సత్తెనపల్లిలో వైసీపీ నేతల అత్యుత్సాహం Wed, Jun 18, 2025, 12:10 PM