ట్యూటర్ల పెండింగ్ వేతనాలివ్వాలి

by సూర్య | Sat, Apr 13, 2024, 03:04 PM

బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ట్యూటర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ డిమాండ్ చేశారు. శనివారం జమ్మలమడుగులో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో ట్యూటర్లు విద్యార్థులకుట్యూషన్ చెప్పినందుకు నెలకు రూ. 1500 ఇచ్చేవారని చెప్పారు. వారికి ఏడాది నుంచి పెండింగ్లోని వేతనాలు ప్రభుత్వం విడుదల చేసి ఆదుకోవాలన్నారు.

Latest News

 
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు తో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ Mon, Dec 02, 2024, 04:20 PM
పెండింగ్ అర్జీలు పరిష్కరించాలి Mon, Dec 02, 2024, 04:18 PM
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం Mon, Dec 02, 2024, 04:17 PM
రేషన్ బియ్యం అక్రమ రవాణా.. ఇదో జాతీయస్థాయి కుంభకోణం: షర్మిల Mon, Dec 02, 2024, 04:14 PM
రేషన్ షాప్ ప్రారంభం Mon, Dec 02, 2024, 04:11 PM