by సూర్య | Sat, Apr 13, 2024, 03:00 PM
కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పివోలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (ఏపీవోలకు) శనివారం స్థానిక సిఎస్ఎస్ఆర్ & ఎస్ఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాలలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. తాహసిల్దార్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. శిక్షణలో ఎన్నికల విధులలో తీసుకోవలసిన జాగ్రత్తలు మీద అవగాహన కల్పించనున్నారు.
Latest News