గుడిపాడు గ్రామంలో టిడిపి ఎన్నికల ప్రచారం

by సూర్య | Sat, Apr 13, 2024, 02:23 PM

మైదుకూరు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాల మేనిఫెస్టోలో వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
ఉమ్మడి కడప జిల్లాలో పదోతరగతి ప్రశ్నపత్రం లీక్ Tue, Mar 25, 2025, 08:52 PM
హామీలు అమలు చేయాలని అడిగితే కేసులు పెడుతున్నారన్న కాకాణి Tue, Mar 25, 2025, 08:50 PM
అరకు ఎంపీనైన తనను పిలవలేదంటూ తనూజా రాణి ఆగ్రహం Tue, Mar 25, 2025, 08:47 PM
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ను దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ Tue, Mar 25, 2025, 08:36 PM
ఐఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్యాయత్నం Tue, Mar 25, 2025, 08:33 PM