ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం: బీటెక్ రవి

by సూర్య | Sat, Apr 13, 2024, 02:19 PM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. పులివెందుల మున్సిపాలిటీలో రాజీవ్ గాంధీ నగర్, రాజారెడ్డి కాలనీలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పులివెందుల ఎమ్మెల్యే తనను, కడప ఎంపీగా భూపేష్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
నేరస్తుల గుండెల్లో నిద్రపోతా.. సీఎం చంద్రబాబు Sat, Jul 19, 2025, 06:27 PM
ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికేసిన మహిళ Sat, Jul 19, 2025, 06:23 PM
శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ సరికొత్త ప్లాన్,,,తిరుమలలో ఇస్రో సేవలు Sat, Jul 19, 2025, 05:03 PM
వారికి కూడా తల్లికి వందనం డబ్బులు Sat, Jul 19, 2025, 04:42 PM
షార్ట్ ఫిల్మ్ తీసేవారికి,,,ఆంధ్ర సారస్వత పరిషత్ అద్భుత అవకాశం Sat, Jul 19, 2025, 04:36 PM