మౌలిక వసతులు కల్పించడమే ద్యేయం: దుర్గేష్

by సూర్య | Sat, Apr 13, 2024, 01:51 PM

నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని నిడదవోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు శనివారం నిడదవోలు పట్టణం 21 వార్డులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని సూచించారు.

Latest News

 
తిరుమలలో బారులు తీరిన భక్తులు Fri, May 24, 2024, 01:43 PM
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM