రాళ్ళబూదుగూరులో మహా కుంభాభిషేకం

by సూర్య | Sat, Apr 13, 2024, 01:53 PM

శాంతిపురం మండలం రాళ్ళబుదుగురు పంచాయతీ శెట్టిగానికురుబూరు గ్రామంలో వెలసిన శ్రీ ప్రసన్నపెద్దపులి గంగమాంబ ఆలయంలో మహా కుంభాభిషేకం జరుగుతున్నది.ఈ సందర్భంగా శనివారం మూడో రోజు అమ్మవారికి మహాకుంభాభిషేకం జరిపించారు.అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు.రాత్రికి నాటకం కూడా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు

Latest News

 
తిరుమలలో బారులు తీరిన భక్తులు Fri, May 24, 2024, 01:43 PM
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM