దేవుని కడపలో డిప్యూటీ సీఎం ప్రచారం

by సూర్య | Sat, Apr 13, 2024, 12:37 PM

కడప నగరంలోని దేవుని కడప రెండవ డివిజన్ లో శనివారం డిప్యూటీ సీఎం అంజద్ భాష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్లు చెన్నయ్య, సుబ్బారెడ్డి, నాయకులు రాజగోపాల్ రెడ్డి, సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.

Latest News

 
విశాఖలో పొగమంచు.. ఉమెన్స్ టీమ్ ఫ్లైట్ డైవర్ట్ Wed, Dec 17, 2025, 11:36 AM
సంక్రాంతికి 16 ప్రతేక్య రైళ్లు: దక్షణ మధ్య రైల్వే Wed, Dec 17, 2025, 11:34 AM
నేటి నుంచి రబీ పంటల నమోదు Wed, Dec 17, 2025, 11:06 AM
ఆరేళ్ల బాలికకు స్క్రబ్‌టైఫస్ పాజిటివ్ Wed, Dec 17, 2025, 10:24 AM
మహిళపై దాడి కేసు నమోదు: ఎస్ఐ నిరంజన్ రెడ్డి Wed, Dec 17, 2025, 10:22 AM