భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం

by సూర్య | Sat, Apr 13, 2024, 01:17 PM

వలేటివారిపాలెం మండలంలో ప్రసిద్ధిగాంచిన నరసింహుని దివ్యక్షేత్రం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుండి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి వేచి ఉన్నారు. శనివారం ఉదయం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాలకొండ లో కేవలం ఒక్క శనివారం మాత్రమే స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది.

Latest News

 
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే వైసీపీ నేతలపై కేసులు Tue, Apr 22, 2025, 09:13 PM
పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళదాం Tue, Apr 22, 2025, 09:11 PM
కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన జగన్ Tue, Apr 22, 2025, 09:10 PM
బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు వ‌ర‌ద‌రాజులురెడ్డి తెర లేపుతున్నాడు Tue, Apr 22, 2025, 09:09 PM
రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు Tue, Apr 22, 2025, 09:06 PM