జిల్లాలో రూ. 1. 30 కోట్లు సీజ్

by సూర్య | Sat, Apr 13, 2024, 12:22 PM

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలకు పటిష్ట చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో శుక్రవారం ఎస్పీ సుమిత్ సునీల్, జెసి గోపాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈనెల 11 నాటికి మొత్తం 18, 17, 162 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1. 30 కోట్లు విలువైన డబ్బు, మద్యం, తదితర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.

Latest News

 
చికెన్ బిర్యానీ మాత్రమే కాదు, ఆ వంటకాలపైనా ఆసక్తి Sat, Jan 24, 2026, 07:56 PM
ఆవు దూడను ఊరవతలకి తీసుకెళ్లి లైంగిక దాడి Sat, Jan 24, 2026, 07:51 PM
ఏపీలో ఇల్లు లేని వారికి శుభవార్త, కీలక అప్‌డేట్.. ముహూర్తం ఫిక్స్ Sat, Jan 24, 2026, 07:45 PM
విశాఖ రైల్వేస్టేషన్‌లో నోట్ల కట్టల వ్యవహారం.. వెనుక పెద్ద ప్లానే.. Sat, Jan 24, 2026, 07:40 PM
కథలు చెప్పొద్దంటూ..స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభికి చంద్రబాబు క్లాస్ Sat, Jan 24, 2026, 07:35 PM