ఇంటర్ ఫలితాలలో వాగ్దేవి విద్యార్థులు ప్రభంజనం

by సూర్య | Sat, Apr 13, 2024, 12:19 PM

ఇంటర్ ఫలితాలలో ఎర్రగొండపాలెంలోని వాగ్దేవి జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శుక్రవారం విడుదల అయిన ఫలితాల్లో వివిధ గ్రూప్ లలో మంచి ఫలితాలు సాధించారు. షేక్ తెహసీన్, హారిక భాయ్, బి. కల్పనా దేవి, షేక్ పర్వీన్, బి కావేరి, వి. దీపికా, పి. మౌనిక, పి. వి. రామాంజలి, వై. భార్గవి, పి. గౌరీ వీరందరినీ కళాశాల ప్రిన్సిపాల్ కె. అంకమ్మరావు సిబ్బంది అభినందించారు.

Latest News

 
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM
వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం Fri, May 24, 2024, 10:20 AM