by సూర్య | Sat, Apr 13, 2024, 12:22 PM
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలకు పటిష్ట చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో శుక్రవారం ఎస్పీ సుమిత్ సునీల్, జెసి గోపాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈనెల 11 నాటికి మొత్తం 18, 17, 162 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1. 30 కోట్లు విలువైన డబ్బు, మద్యం, తదితర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.
Latest News