ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గౌతమీ విద్యార్థులు

by సూర్య | Sat, Apr 13, 2024, 12:15 PM

ఎర్రగొండపాలెంలోని గౌతమి విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. శుక్రవారం విడుదల అయిన ఫలితాల్లో ఆ కళాశాలకు చెందిన గుడిపాటి బన్ని, సిహెచ్, వాసంతి, ద్వితీయ సంవత్సర షేక్. యాస్మిన్, డి. విజయ లక్ష్మి, ఎస్. వివిత్ర పావనిలు మంచి మార్కులతో నిలిచారు. కళాశాల చైర్మన్ కనుమర్ల గుండా రెడ్డి, ప్రిన్సిపాల్ గుంటక త్రిపుర రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్, రవి బాబులు అభినందించారు.

Latest News

 
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు Fri, May 24, 2024, 11:26 AM
సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు Fri, May 24, 2024, 11:25 AM
జియో ఫిజిక్స్ లో సులోచన రాణికి డాక్టరేట్ Fri, May 24, 2024, 10:31 AM
ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు Fri, May 24, 2024, 10:21 AM
వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం Fri, May 24, 2024, 10:20 AM