డీజీ పేటలో పోలీసులు కవాతు

by సూర్య | Sat, Apr 13, 2024, 12:09 PM

సార్వత్రిక ఎన్ని కల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పామూరు సీఐ ఎం. రామనా యక్, సి. ఎస్. పురం ఎస్సై ప్రేమ్కుమార్లు తెలిపారు. సి. ఎస్. పురం మండలంలోని డీజీపేట గ్రామంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలతో శుక్రవారం కవాతు నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు కోరారు.

Latest News

 
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే వైసీపీ నేతలపై కేసులు Tue, Apr 22, 2025, 09:13 PM
పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళదాం Tue, Apr 22, 2025, 09:11 PM
కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన జగన్ Tue, Apr 22, 2025, 09:10 PM
బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు వ‌ర‌ద‌రాజులురెడ్డి తెర లేపుతున్నాడు Tue, Apr 22, 2025, 09:09 PM
రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు Tue, Apr 22, 2025, 09:06 PM