రుణదాత వేధింపులు తాళలేక విషం తాగిన యువతి

by సూర్య | Fri, Apr 12, 2024, 06:58 PM

రుణదాత వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మదనపల్లె 2 టౌన్ పోలీసుల వివరాల మేరకు పట్టణంలోని చంద్ర కాలనీలో ఉండే సతీశ్ భార్య చిన్న సుబ్బమ్మ(21) అదేకాలనీలో ఉండే వాణి వద్ద రూ. 30 వేలు అప్పుజేసింది. సకాలంలో నగదు చెల్లించలేదని వాణి చిన్నసుబ్బమ్మ ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడింది. దీంతో మనస్థాపంతో ఆమె శుక్రవారం విషద్రావం తాగింది. జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Latest News

 
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM
వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం మరో సాయం.. వారందరికీ రిలీఫ్ Tue, Oct 22, 2024, 09:50 PM