మాజీ మంత్రి డిఎల్ రవీందర్ రెడ్డిని కలిసిన గౌస్ మొహిద్దిన్

by సూర్య | Fri, Apr 12, 2024, 06:54 PM

మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కి తన మద్దతు తెలిపి తన అనుచరులు, శ్రేయోభిలాషులు సుధాకర్ యాదవ్ కే మద్దతు తెలిపి గెలుపుకు సహకరించాలన్నారు. శుక్రవారం ఖాజీపేటలో డిఎల్ రవీంద్రారెడ్డిని వారి స్వగృహంలో టిడిపి నాయకులు 195 బూత్ ఇన్చార్జి గౌస్ మొహిద్దిన్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి దుస్సాలువ, పూల దండ వేసి సన్మానించారు.

Latest News

 
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM