విజయ సంవత్సరం ఇంటర్ లో మెరుగైన ఫలితాలు

by సూర్య | Fri, Apr 12, 2024, 05:13 PM

ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఇయర్ లో 18,349 మందికి 10,868 మంది పాసైనట్లుగా అధికారులు వెల్లడించారు. దీంతో 59 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ లో 15,238 మందికి 10,993 మంది విద్యార్థులు పాసయ్యారు. 72 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 15వ స్థానం సాధించింది. మొదటి సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో మెరుగైన ఫలితాలు వచ్చాయి.

Latest News

 
ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 12:10 PM
శ్రీనివాసుని సన్నిధిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు Fri, Oct 25, 2024, 11:46 AM
బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత Fri, Oct 25, 2024, 11:40 AM
అన్నమయ్య జిల్లాలో దారుణం ..గ‌ర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక‌ Fri, Oct 25, 2024, 11:21 AM
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM