మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించండి - అజితరావు

by సూర్య | Fri, Apr 12, 2024, 04:53 PM

మీ ఇంటి అడపడుచును ఆశీర్వదించండి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుదాల అజితరావు అన్నారు. శుక్రవారం ఎర్రగొండపాలెం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ రెండు సార్లు ఇక్కడ స్వార్ధ రాజకీయాల వలన ప్రజలకు సేవ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి చేసేందుకు వచ్చిన నన్ను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను ఆమె కోరారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM