హైవే పై కారు బోల్తా... పలువురికి గాయాలు

by సూర్య | Fri, Apr 12, 2024, 04:27 PM

చిలమత్తూరు మండల సరిహద్దు 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. గురువారం చిలమత్తూరు వైపు నుంచి బాగేపల్లి వైపు వెళుతుండగా సరిహద్దులోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడగా బాగేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును బాగేపల్లి పోలీసులు పరిశీలించారు.

Latest News

 
రైల్వే కోడూరు: లిక్కర్ పై ఉన్న శ్రద్ధ నిత్యావసర సరుకుల ధరలపై లేదు: కొరముట్ల Sat, Oct 26, 2024, 04:18 PM
నేడు రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ Sat, Oct 26, 2024, 04:16 PM
రాజంపేట: తుఫాన్ కు దెబ్బతిన్న గృహాలు, పంటల వివరాలు తెలపండి Sat, Oct 26, 2024, 04:10 PM
టీడీపీ రాకముందు తెలుగువారికి సరైన గౌరవం లేదని వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 04:09 PM
మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చ‌రిక‌ Sat, Oct 26, 2024, 04:04 PM