ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్లు విడుదల

by సూర్య | Fri, Apr 12, 2024, 04:29 PM

హిందూపురం మండలం సి. చెర్లోపల్లిలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https: //bse. ap. gov. in వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఈ నెల 21న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ నాయక్ గురువారం తెలిపారు.

Latest News

 
కళ్యాణదుర్గం: టీడీపీ సభ్యత్వాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 02:55 PM
సభ్యత్వం తీసుకోవడం ద్వారా టీడీపీ కార్యకర్తనని ఘనంగా చాటాలని లోకేష్ పిలుపు Sat, Oct 26, 2024, 02:52 PM
పెనుగొండ: ఎంపీ బి. కె. పార్థసారథికి రహదారులు, రవాణా శాఖలో సభ్యులుగా చోటు Sat, Oct 26, 2024, 02:51 PM
గ‌తంలో కొల్లేరు ఆక్ర‌మ‌ణ‌ల‌పై తాము పోరాడామ‌న్న నారాయ‌ణ‌ Sat, Oct 26, 2024, 02:49 PM
ఏపీలో మళ్లీ స్మార్డ్ కార్డులను జారీ చేయనున్న కూటమి ప్రభుత్వం Sat, Oct 26, 2024, 02:15 PM