నేడు పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం

by సూర్య | Mon, Mar 20, 2023, 11:02 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం మాస శివరాత్రి సందర్భంగా ఆలయ యాగశాలలో రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి తెలిపారు. రుద్ర హోమంలో పాల్గొనే భక్తులు 1516/-చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.

Latest News

 
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM