పుదీనా నీటితో ఈ సమస్యలకు చెక్

by సూర్య | Mon, Mar 20, 2023, 10:05 AM

పుదీనా నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పుదీనా నీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తాయి. అలర్జీ, ఆస్తమాతో బాధపడేవారికి పుదీనా నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుదీనా నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన, బాక్టీరియాను తొలగిస్తుంది. ఈ నీరు తాగితే అజీర్ణ సమస్యలు తొలగిపోయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. పుదీనా ఆకుల్లోని మెంథాల్ కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.

Latest News

 
కాలేజీ పక్కన శ్మశానంలోనే దుకాణమెట్టేశారు Mon, Oct 21, 2024, 10:12 PM
ఏపీలో రెండు జిల్లాలను భయపెడుతున్న అడుగులు Mon, Oct 21, 2024, 10:11 PM
పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు Mon, Oct 21, 2024, 09:57 PM
నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే.. జగన్ అసెంబ్లీకి రావట్లేదు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు Mon, Oct 21, 2024, 09:56 PM
జగన్ డైలాగ్‌ను ఆయన మీదకే వదిలిన షర్మిల.. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇలానా Mon, Oct 21, 2024, 09:54 PM