పోలీస్ స్టేషన్లలో భద్రపరిచిన పదవ తరగతి పరీక్ష పత్రాలు

by సూర్య | Mon, Mar 20, 2023, 10:08 AM

కొమరాడ మండలంలో మూడు పరీక్ష కేంద్రాలలో వచ్చే నెలలో జరిగే పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఆదివారం పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చిన ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాల నిర్వహకులు సమక్షంలో ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్లో భద్రపరిచినట్లు ఎస్సై జగదీష్ నాయుడు తెలిపారు.

Latest News

 
కాలేజీ పక్కన శ్మశానంలోనే దుకాణమెట్టేశారు Mon, Oct 21, 2024, 10:12 PM
ఏపీలో రెండు జిల్లాలను భయపెడుతున్న అడుగులు Mon, Oct 21, 2024, 10:11 PM
పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు Mon, Oct 21, 2024, 09:57 PM
నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే.. జగన్ అసెంబ్లీకి రావట్లేదు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు Mon, Oct 21, 2024, 09:56 PM
జగన్ డైలాగ్‌ను ఆయన మీదకే వదిలిన షర్మిల.. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇలానా Mon, Oct 21, 2024, 09:54 PM