అకాల వర్షాలకు నేలకొరిగిన పంటలు

by సూర్య | Mon, Mar 20, 2023, 10:04 AM

గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు కొమరాడ మండలంలో రైతులకు తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి. మండల వ్యాప్తంగా సుమారు 500 ఎకరాల్లో మొక్కజొన్న, అరటి, కూరగాయలు, నూలు వంటి పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి పంట నష్టాలను గుర్తిస్తున్నారు. అయితే నష్టపోయిన పంటలకు పరిహారం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Latest News

 
కాలేజీ పక్కన శ్మశానంలోనే దుకాణమెట్టేశారు Mon, Oct 21, 2024, 10:12 PM
ఏపీలో రెండు జిల్లాలను భయపెడుతున్న అడుగులు Mon, Oct 21, 2024, 10:11 PM
పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు Mon, Oct 21, 2024, 09:57 PM
నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే.. జగన్ అసెంబ్లీకి రావట్లేదు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు Mon, Oct 21, 2024, 09:56 PM
జగన్ డైలాగ్‌ను ఆయన మీదకే వదిలిన షర్మిల.. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇలానా Mon, Oct 21, 2024, 09:54 PM