బరువు పెరగాలంటే ఈ డ్రింక్స్.!

by సూర్య | Mon, Mar 20, 2023, 10:00 AM

సన్నగా ఉన్న వారు బరువు పెరగాలంటే ఈ డ్రింక్స్ బెస్ట్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండు అరటి పండ్లు, గ్లాసుడు పాలు మిక్సీలో వేసి కావాలంటే అందులో డ్రై ఫ్రూట్స్ కూడా కలపొచ్చు. ఇది చాలా హెల్తీ డ్రింక్ అని చెబుతున్నారు. అలాగే చాక్లెట్ షేక్, మ్యాంగో షేక్ తీసుకోవడం ద్వారా కూడా బరువు పెరగొచ్చని పేర్కొంటున్నారు. వీటితో పాటు సకాలంలో పౌష్టికాహారం తీసుకుంటే బరువు పెరుగుతారు.

Latest News

 
సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని వెల్లడి Mon, Oct 21, 2024, 08:37 PM
ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చే చర్యలపై వివరణ Mon, Oct 21, 2024, 08:31 PM
ఢిల్లీలో కేంద్రమంత్రులతో మంత్రి నారా లోకేశ్ భేటీ Mon, Oct 21, 2024, 08:29 PM
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి Mon, Oct 21, 2024, 08:03 PM
భారీగా పెరిగిన ఉల్లి ధరలు Mon, Oct 21, 2024, 08:01 PM