ఈ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి

by సూర్య | Mon, Mar 20, 2023, 09:59 AM

ఈ నెల 31న లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి, పనిలో జయం, వ్యాపార వృద్ధి కలుగుతుంది. మిథున రాశి వారికి కెరీర్ పరంగా వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, స్టాక్ మార్కెట్ లో లాభాలు వచ్చే సూచనలున్నాయి. సింహ రాశి వారికి పెండింగ్ పనులు పూర్తి, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోరిక నెరవేరుతుందంటున్నారు.

Latest News

 
దుర్గాప్రసాద్ హత్య వెనుక శ్రీకాంత్ ప్రమేయం ఉందన్న వాసంశెట్టి Mon, Oct 21, 2024, 04:40 PM
మాజీ సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు Mon, Oct 21, 2024, 04:35 PM
అనంతపురం: గ్రామ సచివాలయాలను విలీనం చేయండి: సర్పంచుల సంఘం Mon, Oct 21, 2024, 04:34 PM
జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించిన పవన్ Mon, Oct 21, 2024, 04:32 PM
అనంతపురం: ప్రజా దర్బార్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 04:31 PM