నేడు భారీ వర్షాలు

by సూర్య | Mon, Mar 20, 2023, 09:04 AM

గత మూడ్రోజులుగా తెలుగు రాష్ట్రాలు అకాల వర్షాలతో వణికిపోతున్నాయి. అయితే మరో 2 రోజులు ఈ భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో దక్షిణ కోస్తోతో పాటు రాయలసీమలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఆదిలాబాద్ తదితర చోట్ల ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉండనుంది.

Latest News

 
వైఎస్ జగన్ ప్రెస్‌ మీట్.. కాసేపటికే లిస్ట్ వదిలిన చంద్రబాబు Fri, Oct 18, 2024, 10:55 PM
పలాస: జీడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి Fri, Oct 18, 2024, 10:52 PM
పాలకొండ: పనిలో ఒత్తిడిని జయించే అంశంపై అవగాహన కార్యక్రమం Fri, Oct 18, 2024, 10:49 PM
శ్రీకాకుళం: పీఎం బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి Fri, Oct 18, 2024, 10:46 PM
ఆముదాలవలస: సొట్టవానిపేటలో సామూహిక మహాలక్ష్మి కుంకుమ పూజలు Fri, Oct 18, 2024, 10:43 PM