సపోటా పళ్లతో ఆరోగ్యానికి ఎంతో లాభం

by సూర్య | Sun, Mar 19, 2023, 11:48 PM

సపోటా పళ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. సపోటాల్లో ఉండే విటమిన్ ఏ, సీ కళ్లకు మేలు చేస్తాయి. బాడీలోని విష పదార్థాలను బయటికి పంపేస్తాయి. బాడీలో వేడి పెరిగిపోతే సపోటాలు తినాలి. వీటిలోని టాన్నిన్ వేడిని పోగొట్టి చలవ చేస్తుంది. అలసిపోయిన వారు సపోటాలు తింటే, వీటిలో ఉండే సుక్రోజ్ శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది.

Latest News

 
వైఎస్ జగన్ ప్రెస్‌ మీట్.. కాసేపటికే లిస్ట్ వదిలిన చంద్రబాబు Fri, Oct 18, 2024, 10:55 PM
పలాస: జీడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి Fri, Oct 18, 2024, 10:52 PM
పాలకొండ: పనిలో ఒత్తిడిని జయించే అంశంపై అవగాహన కార్యక్రమం Fri, Oct 18, 2024, 10:49 PM
శ్రీకాకుళం: పీఎం బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి Fri, Oct 18, 2024, 10:46 PM
ఆముదాలవలస: సొట్టవానిపేటలో సామూహిక మహాలక్ష్మి కుంకుమ పూజలు Fri, Oct 18, 2024, 10:43 PM