మీ మెడను నిగనిగలాడని ఉందా... అయితే ఓట్స్ తో ఇలా చేయండి

by సూర్య | Sun, Mar 19, 2023, 08:24 PM

మెడ సౌందర్యాన్నీ ఓట్స్ తో పెంపొందించుకోవచ్చు. అదేలాగు అంటారా...? ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచడానికి, మాయిశ్చరైజ్‌ చేయడానికి సహాయపడతాయి. ఓట్స్‌ డార్క్‌ నెక్‌ స్కిన్‌ను లైట్‌ చేయడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. మీరు డార్క్‌ నెక్‌తో ఇబ్బంది పడుతుంటే.. ఓట్స్‌ గ్రైండ్‌ చేసి, దీనిలో కొద్దిగా టమాటా పేస్ట్‌ మీక్స్‌ చేయండి. దీన్ని పేస్ట్‌లా చేసి.. మెడకు అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లని నీటితో శుభ్రం చేయండి. మంచి రిజల్ట్స్‌ పొందడానికి.. వారికిని రెండు సార్లు ఈ ప్యాక్‌ మెడకు అప్లై చేయండి.


Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM