మీరు ముఖానికి సోప్ వాడుతున్నారా...చర్మం కఠినంగా మారుతుంది

by సూర్య | Sun, Mar 19, 2023, 08:23 PM

ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సోప్‌ బార్‌ వాడితే.. చర్మం కఠినంగా మారే అవకాశం ఉంది. మీ ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది, సోప్‌తో శుభ్రం చేయడం వల్ల చర్మంపై చికాకు, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి.  చర్మానికి ఆమ్ల స్వభావం ఉంటుంది, కానీ సబ్బులలో ఆల్కలీన్‌ స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ముఖానికి సబ్బు వాడటం వల్ల చర్మం pH సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా, సోప్‌లో కఠినమైన రసాయనాలు ఉంటాయి, ఇవి చర్మంలో ఉండే సహజమైన తేమను తొలగిస్తాయి, పొడిగా, నిస్తేజంగా మారుస్తాయి. చర్మం ఎక్కువగా పొడిబారడం వల్ల.. ఫ్లాకీనెస్, బ్రేక్‌అవుట్స్‌ వచ్చే అవకాశం ఉంది.


Latest News

 
గంటకు 280 కిలోమీటర్ల వేగంతో భారత తొలి బుల్లెట్ రైలు Fri, Sep 20, 2024, 10:38 PM
సింహాచలం అప్పన్నకు హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం Fri, Sep 20, 2024, 10:18 PM
తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం వేళ కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం Fri, Sep 20, 2024, 10:16 PM
విజయవాడలో వెరైటీ దొంగ.. ఆ టైంలో మాత్రమే చోరీలు Fri, Sep 20, 2024, 10:13 PM
ఏపీ రైతులకు.. అక్టోబర్ ఒకటి నుంచే మొదలు Fri, Sep 20, 2024, 10:01 PM