ఆంధ్రప్రదేశ్ రెయిన్ అలెర్ట్

by సూర్య | Sun, Mar 19, 2023, 08:36 PM

సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


 


 


 

Latest News

 
సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు....వర్ల రామయ్య Tue, Oct 03, 2023, 10:21 PM
నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును మించిపోయారు.... వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి Tue, Oct 03, 2023, 10:20 PM
బండారు సత్యనారాయణ మూర్తి కేసు ఈ నెల 5కి వాయిదా Tue, Oct 03, 2023, 10:19 PM
పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనో అనేది పవనే చెప్పాలి,,,,బీజేపీ నేత వై.సత్యకుమార్ Tue, Oct 03, 2023, 10:16 PM
నా క్యారెక్టర్‌ను తప్పుబడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా Tue, Oct 03, 2023, 09:42 PM