ఈ నెల 20న చలో విజయవాడ

by సూర్య | Sun, Mar 19, 2023, 01:26 PM

ఈ నెల 20న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు, నెల్లూరు జిల్లా సీఐటీయూ నాయకుడు మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బుచ్చిలోని విద్యావనరుల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేసి ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

Latest News

 
గుడి వెనుక ఉన్న రేకుల షెడ్డులో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన రైతు షాక్ Sun, Apr 14, 2024, 09:39 PM
రాళ్లదాడిలో సీఎం జగన్‌కు గాయం.. నేటి బస్సుయాత్రకు విరామం Sun, Apr 14, 2024, 09:33 PM
విజయవాడ దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. వారికి ఉచిత దర్శనం Sun, Apr 14, 2024, 09:24 PM
ఏపీలో మరో రాళ్ల దాడి.. ఈసారి పవన్ కళ్యాణ్‌పైకి దూసుకొచ్చిన రాయి Sun, Apr 14, 2024, 09:20 PM
ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా ఉంటే చాలు : వెల్లంపల్లి శ్రీనివాసరావు Sun, Apr 14, 2024, 09:18 PM