అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు, పలువురికి గాయాలు

by సూర్య | Sun, Mar 19, 2023, 01:21 PM

కాకినాడ జిల్లాలోని తుని దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు తుని హైవేపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. బాధితులను క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తుండగా చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ Thu, Mar 23, 2023, 08:33 PM
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం Thu, Mar 23, 2023, 08:26 PM
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM