వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చాలనుకుంటున్నారు

by సూర్య | Sun, Mar 19, 2023, 01:19 PM

ఏపీ  ప్రజల్లో మార్పు వచ్చిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చాలనుకుంటున్నారని అన్నారు. పోలీసులతో టీడీపీ నేతలు , కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM