నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లను జమ చేయనున్న సీఎం జగన్

by సూర్య | Sun, Mar 19, 2023, 12:53 PM

 జగనన్న విద్యా దీవెన ప‌థ‌కం గ‌తేడాది (2022) అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన నిధుల‌ను ముఖ్య‌మంత్రి నేడు విడుద‌ల చేయ‌నున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ జమ చేయనున్నారు. ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద వైయ‌స్ జ‌గ‌న్ ప్రభు­త్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది.

Latest News

 
పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా జగన్ మాత్రం బీజేపీకి మద్దతిచ్చారు : షర్మిల Mon, Apr 22, 2024, 11:06 PM
ఏపీ డీజీపీని తప్పించాలని టీడీపీ ఫిర్యాదు Mon, Apr 22, 2024, 10:40 PM
రేపు పిఠాపురం లో నామినేషన్ వేయనున్న పవన్ కళ్యాణ్ Mon, Apr 22, 2024, 09:13 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసా, రెండు రోజుల పా Mon, Apr 22, 2024, 09:07 PM
ఇంటర్ విద్యార్థులకు ,,,,ఈ నెల 24 నుంచి ప్రత్యేక కోచింగ్ తరగతులు Mon, Apr 22, 2024, 09:02 PM