by సూర్య | Sun, Mar 19, 2023, 12:46 PM
ఈరోజు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షలమంది విద్యార్థులకు మేలుచేస్తూ రూ.698.68 కోట్లను ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నా ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటున్నాను అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. మనిషి తలరాతను, కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని అని సీఎం జగన్ అన్నారు. నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Latest News