అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష

by సూర్య | Sun, Mar 19, 2023, 12:14 PM

ఏపీలో భారీ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల‌ని అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Latest News

 
బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా... 17మందికి గాయాలు Fri, Feb 23, 2024, 02:15 PM
బి యల్ ఓ లతో తహసీల్దార్ సమావేశం Fri, Feb 23, 2024, 02:13 PM
కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పవర్ కట్ Fri, Feb 23, 2024, 02:11 PM
పేట వెంకటరమణ స్వామి బ్రహ్మ రథోత్సవం Fri, Feb 23, 2024, 12:33 PM
నేడు రాప్తాడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే Fri, Feb 23, 2024, 12:31 PM