జాతీయ రహదారి బురదమయం.. ప్రజలు అవస్థలు

by సూర్య | Sun, Mar 19, 2023, 12:02 PM

గజపతినగరంలోని జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు గజపతినగరం చంపావతి వంతెన వద్ద నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు జాతీయ రహదారి బురదమయం కావడంతో ప్రజలు ద్విచక్ర వాహనదారులు తదితరులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

 
సీఎం జగన్ పై రాయి విసిరిన అఘంతకుడు Sat, Apr 13, 2024, 09:53 PM
దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించవద్దు Sat, Apr 13, 2024, 09:47 PM
వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి Sat, Apr 13, 2024, 09:46 PM
రాజధానిని ముక్కలు చేసిన ఘనత జగన్ కే దక్కింది Sat, Apr 13, 2024, 09:45 PM
సీఎం జగన్ కి ప్రజలలోనుండి అభివాదం చేసిన వైయస్.భారతి Sat, Apr 13, 2024, 09:45 PM