ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటున్నారా..?

by సూర్య | Sun, Mar 19, 2023, 11:58 AM

ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐస్ క్రీమ్ లు ఎక్కువగా తింటే బాడీలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఓవర్ వెయిట్, అధిక రక్తపోటు సమస్యలున్న వారు ఐస్ క్రీమ్ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందట. అధిక చక్కెరలు, కొవ్వులను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మెమోరీ పవర్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉందట.

Latest News

 
రాబోయే మేనిఫెస్టోని తెలంగాణలో కాఫి కొడతారు Fri, Jun 02, 2023, 07:15 PM
తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించింది: చంద్రబాబు Fri, Jun 02, 2023, 07:14 PM
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను,,,,5వ తేదీకి వాయిదా వేసిన సీబీఐ కోర్టు Fri, Jun 02, 2023, 07:14 PM
పోలవరానికి త్వరలో రూ.12 వేల కోట్ల నిధులు విడుదల: జీవీఎల్ Fri, Jun 02, 2023, 07:13 PM
ఏపీలో వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియ షురూ Fri, Jun 02, 2023, 07:13 PM