తిరువూరులో ల్యాండ్ అయిన ముఖ్యమంత్రి హెలికాప్టర్

by సూర్య | Sun, Mar 19, 2023, 11:48 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం కొద్దిసేపటి క్రితం తిరువూరు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. జగనన్న విద్యా దీవెన పథకం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి తిరువూరు విచ్చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమం కొంతసేపట్లో ప్రారంభం కానుంది.

Latest News

 
తప్పుడు ప్రచారం ఆపి, అభివృద్ధి దిశగా ముందుకువెళ్ళండి Mon, Jun 17, 2024, 05:19 PM
‘ప్రజాదర్బార్’లో వినతులు వెల్లువ Mon, Jun 17, 2024, 05:19 PM
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం Mon, Jun 17, 2024, 05:18 PM
ఈనెల 19న జగన్ అధ్యక్షతన సమావేశం Mon, Jun 17, 2024, 05:17 PM
మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటా Mon, Jun 17, 2024, 05:17 PM