ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

by సూర్య | Sun, Mar 19, 2023, 11:42 AM

నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి తెరిసా కాలనీకి చెందిన మంత్రి మౌనిక (23) అనే యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. కాకినాడలో ఎమ్మెస్సీ చదువుతూ గత రెండు నెలలుగా ఇంటి వద్దనే ఉంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గతంలో ఆమె మానసిక సమస్యలతో బాధ పడినట్లు ఆమె తల్లి భవాని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు టౌన్ ఎస్ఐ గోవిందరావు తెలిపారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM